హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియాకప్ ఫైనల్.. టాస్ ఓడిన భారత్

అండర్-19 ఆసియాకప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత యువ జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.