న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టులో గుర్నూర్ బ్రార్‌కు చోటు కల్పించారు. ఇప్పటికే టెస్టు జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను స్వదేశంలో జరుగుతున్న దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు విడుదల చేశారు. NOV19 నుంచి వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. బ్రార్ ఐదో వన్డేకు అందుబాటులో ఉండరని బీసీసీఐ వెల్లడించింది.
క్రీడలు
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బ్రార్


