ఎల్‌నినో ప్రభావంపై WHO కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2027 SEP వరకు ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. దీంతో హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని వెల్లడించింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. తద్వారా తాగునీటి ఎద్దడి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని చెప్పింది.
వార్తలు
ఎల్‌నినో ప్రభావం.. హై రిస్క్ జోన్‌లో భారత్


