భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. అలాగే నెహ్రూ స్మారక చిహ్నం శాంతివన్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలైనా ఖర్గే, సోనియా, అశోక్ గెహ్లాట్‌తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
వార్తలు
నెహ్రూకు పలువురు ప్రముఖుల నివాళులు


