భారత వైమానిక దళంలో హనీట్రాప్ కలకలం రేపుతోంది. నకిలీ సోషల్ మీడియా ఖాతా ద్వారా పాక్ గూఢచారులు భారత వైమానిక దళ అధికారితో చాటింగ్ చేసి, తర్వాత నగ్న చిత్రాలను పంపి హనీ ట్రాప్‌లోకి దింపారు. దీంతో విచక్షణ కోల్పోయిన ఆ అధికారి వాయుసేన యుద్ధ ప్రణాళికలు, సైనిక కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఆపరేటర్‌కు వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
పాకిస్థాన్ హనీట్రాప్.. కీలక సమాచారం లీక్


