తమిళనాడు చెన్నైలోని ఓ ప్లాస్టిక్ వస్తువులు కర్మాగారంలో భారీగా డ్రగ్స్ బయటపడటం కలకలం రేపింది. రూ. కోటి విలువైన 50 కేజీల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న తండ్రీకొడుకులతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సరుకును వారు హైదరాబాద్ నుంచి తెప్పించి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వార్తలు
చెన్నైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం


