ఆసియా కప్ అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీలో ఇవాళ జరిగే తుదిపోరులో పాకిస్తాన్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీని 12 సార్లు నిర్వహించగా.. అందులో ఎనిమిది సార్లు భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో 101 సగటుతో 303 పరుగులు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్‌పై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఉదయం 10:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
క్రీడలు
నేడు భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్


