హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా దీప్తీ శర్మ

భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ ICC 'ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికైంది. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన(155 రన్స్, 7 వికెట్లు) ఆమె OCT నెలకు గానూ ఈ ఘనత సాధించింది. దీప్తీకి ఈ అవార్డు రావడం రెండోసారి. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. అతడు ఆసీస్‌తో 3 టెస్టుల్లో 198 పరుగులు చేయడంతోపాటు, 13 వికెట్లు తీశాడు.