హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

40 ఏళ్ల వ‌య‌స్సులో రోజూ ర‌న్నింగ్ చేస్తే..!

40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట నడకతో మొదలుపెట్టి, క్రమంగా రన్నింగ్‌కు మారండి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాలు బలపడతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే, శరీరాన్ని ముందుగా వార్మప్ చేయడం, సరైన రన్నింగ్ షూస్ ధరించడం, కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవడం ముఖ్యం. నొప్పులు ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది.