హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అంజీరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

అంజీరా పండ్లలో ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎముకలు బలపడతాయి. రక్తహీనత తగ్గి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.