హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆలయంలో 20 తులాల బంగారం అపహరణ

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం ఓం శక్తి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలో 20 తులాల బంగారం, 8 కేజీల వెండి ఆభరణాలు మాయమయ్యాయి. హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.