పవన ముక్తాసనం 'పవన' అంటే గాలి, 'ముక్త' అంటే విడుదల చేయడం అని అర్థం. మోకాళ్లను ఛాతీకి దగ్గరగా నొక్కడం వల్ల పెద్ద పేగుపై ఒత్తిడి పడి, కడుపులో చిక్కుకున్న వాయువు బయటకు వెళ్తుంది. జీర్ణ అవయవాలకు అంతర్గత మసాజ్ అందడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పొత్తికడుపు కండరాలు బలపడటంతో పాటు ఉదర భాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరగడానికి ఇది సహాయపడుతుంది.
ఆరోగ్యం
పవన ముక్తాసనం వల్ల కలిగే లాభాలు


