హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా హ్యాష్ ఆయిల్‌ స్వాధీనం

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో పోలీసులు హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హ్యాస్ ఆయిల్ విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.