TG: హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ఆపరేషన్ థండర్‌బోల్ట్ నిర్వహించారు. 100 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. 13 మంది అనుమానితులను గుర్తించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.
క్రైమ్
ఆపరేషన్ థండర్‌బోల్ట్.. ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్


