గుడివాడ పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ప్రైవేట్ మిల్లులకు బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి లారీని సీజ్ చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడలో రేషన్ బియ్యం లారీ సీజ్


