BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. SI త్రిలోక్ నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. కోలాటం, ఆటపాటలతో గ్రామ ప్రజలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: గోరికొత్తపల్లిలో అమ్మవారి శోభాయాత్ర


