హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం కార్యక్రమం

JGL: పొలాస వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉత్తమ మహిళా రైతు బండారి విజయ కూరగాయల సాగు మెళకువలను వివరించనుండగా, డా. ఏ. భగవాన్ మామిడిలో పూత, కాత యాజమాన్యంపై సూచనలు ఇవ్వనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్‌గా పాల్గొంటారు.