E.G: సీతానగరం మండలంలో వైసీపీ అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా కరుటూరి శ్రీహరిబాబు, ఎంపీపీ అభ్యర్థులుగా పిచ్చుకుల లలిత దుర్గ/సత్యం సూర్యకుమారిని పేర్కొన్నారు. మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు బీసీ, ఎస్సీ, ఓసీ వర్గాలకు చెందిన అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు జాబితాలో ఉన్నారు. ఈ వివరాలను జక్కంపూడి రాజా అందించారు.
ఆంధ్రప్రదేశ్
సీతానగరం వైసీపీ అభ్యర్థుల వివరాలు విడుదల


