హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

SRCL: పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండలంలోని పోచమ్మకుంట, రామకృష్ణాపూర్ పల్లె, నేవూరి పల్లె గంగమ్మ గుడి, ఎల్లయ్యకుంట వద్ద రూ.25 లక్షలతో నిర్మించిన నాలుగు బతుకమ్మ తెప్పలు, నిమజ్జన ఘాట్లను ప్రారంభించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.