SDPT: దసరా పండుగ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గపరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను పట్టు శాలువాతో సన్మానించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
తెలంగాణ
కేసీఆర్‌కి దసరా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఇంఛార్జ్


