HYD: నగరంలో EV ఛార్జింగ్ స్టేషన్లలో విద్యుత్ భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తనిఖీ చేసిన 120 కమర్షియల్ కేంద్రాల్లో 68 శాతం ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్‌లో విఫలమైనట్లు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ అర్బన్ జోన్ సర్వే నివేదిక వెల్లడించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం తగినంత దూరం పాటించకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
తెలంగాణ
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల్లో భద్రతా లోపాలు.!


