VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీటీసీగా బొబ్బిలి విజయవాణి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అప్పన్నదొరపాలెం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ వేయగా, ఇదే స్థానంలో ఆయన భార్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం గమనార్హం. కొత్తవలస టీడీపీ ఎంపీటీసీ-3 అభ్యర్థినిగా గొరపల్లి వేళాంగిణి సుజాత నామినేషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తవలసలో నామినేషన్ల పర్వం


