హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు

KDP: జిల్లాలో దువ్వూరు, రాజుపాలెం, ముద్దనూరు మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దువ్వూరు మండలంలో 8 మంది నామినేషన్లు దాఖలు చేయగా, రాజుపాలెంలో TDP అభ్యర్థి షేక్ షాబీన్ ఒక్కరే నామినేషన్ వేశారు. ముద్దనూరు మండలంలో YCP తరఫున యామవరం నుంచి M.పవన్ కుమార్, నల్లబల్లె నుంచి భూమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.