హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో వ్యక్తి అదృశ్యం

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని రాంమిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోనేటి యాదగిరి (61) రెండు రోజులుగా కనిపించడం లేదు. కోదాడకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలని ఈరోజు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు.