SDPT: తొగుట మండలం గుడికందులలో దసరా రోజు జరిగిన దాడి ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాళీ మద్యం సీసా పగలడంతో మొదలైన వివాదం దాడికి దారితీసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో సాకురి విజయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి యాదగిరి గౌడ్ (27), అనిల్ గౌడ్ (29)ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ
మద్యం సీసాలతో గొడవ.. ఇద్దరు అరెస్ట్


