హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు’

MHBD: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నర్సింహులపేట మండలం కొమ్ములవంచలోని SC కాలనీ వాసులు ఆరోపించారు. గ్రామ కమిటీ, సర్పంచ్‌కు తెలియకుండా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్ డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్లు కేటాయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విషయంపై కాలనీ వాసులు నిలదీయండంతో సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు సమాచారం.