హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలులో కూటమి అభ్యర్థులతో మంత్రి భేటీ

E.G: నిడదవోలులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశమై ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలోని 32 స్థానాల్లో విజయం లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టిడ్కో ఇళ్లు, తాగునీరు, రహదారులు, ఆసుపత్రి అభివృద్ధి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.