భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారంతో 9వ రోజుకు చేరింది. NHM, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, ప్రధాన కార్యదర్శి మధు, రఘురాం ఉన్నారు.
తెలంగాణ
కొనసాగుతున్న NHMల నిరవధిక సమ్మె!


