KKD: ఏలేశ్వరం, పెద్దాపురంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, ఎస్పీ జి. బిందు మాధవ్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించకుండా సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ


