SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అక్టోబర్ 22 నుంచి 24 వరకు హిందూపురంలో పర్యటించనున్నారు. వివాహ వేడుకలకు హాజరై, 23న సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ప్రచారం, రోడ్‌షో నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో వసుంధరాదేవి 3 రోజుల పర్యటన వివరాలు


