హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

WNP: కొత్తకోట మండలం వెంకటగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి మాస కల్యాణ మహోత్సవం విజయదశమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. తెలంగాణ జీఎస్టీ కమిషనర్ శ్రీనివాసరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.