హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌతుపాలెంలో టీడీపీలోకి 40 మంది వైసీపీ కార్యకర్తల చేరిక

KKD: రౌతుపాలెం గ్రామంలో నిమ్మల రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 40 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఏలేశ్వరం 22వ వార్డులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.