హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదానం చేసిన పోలీసులు

BHPL: జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రారంభించారు. అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీలు సంపత్ రావు, సూర్యనారాయణ, రెహమాన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీస్ సంఘం అధ్యక్షుడు నరేష్, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు. పలువురు పోలీసులు రక్తదానం చేశారు.