KNR: హుజూరాబాద్ పట్టణంలోని శివాజీనగర్‌లో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత నవరాత్రుల నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, చీరల వేలం చేపట్టారు. అనంతరం పలు వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, పిల్లలు డీజే పాటల నడుమ కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు.
తెలంగాణ
ఘనంగా దుర్గామాత నిమజ్జనం


