హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొవ్వొత్తుల ర్యాలీతో అమరులకు నివాళి

WGL: అమరవీరుల సంస్మరణలో భాగంగా అమరవీరుల త్యాగాలకు నివాళిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని అశోక జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పోలీసులు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.