హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కివ్వాక, మారేడుబాక గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

ELR: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా కుక్కునూరు మండలం కివ్వాక, మారేడుబాక గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఎస్ఐ రాజా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్లలో కవాతు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు