హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పట్టణ వ్యవసాయ మార్కెట్‌లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: కలెక్టర్
★ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు: SP
★ మోచిగల్లీలో మద్యం మత్తులో పోలీసులపై దాడి.. నిందితుడు అరెస్ట్
★ నేరడిగొండ బస్టాండ్ సమీపంలో మందుబాబుల వీరంగం.. ప్రయాణికులు ఆందోళన