హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం

AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం, ఎస్ రాయవరం సిగ్మెంట్స్‌లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై బుధవారం రాత్రి మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ఎంపీపీ అభ్యర్థి వెంకటరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యకర్తలు నాయకులతో చర్చించారు. స్థానిక పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు.