హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి జడ్పీ చైర్‌పర్సన్ నియామకం

ASR: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కొయ్యూరు మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ ఎంపీకి జడ్పీ చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంతో వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.