హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యావరణ హితంగా దుర్గాభవాని విగ్రహం

SRD: కొండాపూర్ మండలం గొల్లపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన ఇత్తడి దుర్గాభవాని విగ్రహం ఇతర గ్రామాల మండపాల నిర్వాహకులకు ఆదర్శంగా నిలిచింది. విగ్రహాల తయారీలో ఉపయోగించే రసాయన పదార్థాలతో కాలుష్యం ఏర్పడుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనానికి బదులుగా గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేశారు.