E.G: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హుకుంపేట, రాజానగరం, రంగంపేట నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ


