NLR: జిల్లా వింజమూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా కొలకలపూడి భవానిని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జలదంకి ఎంపీపీ కూటమి అభ్యర్థిగా కొలకలపూడి భవాని


