ASR: అరకులోయ మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు ఐదు నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి మాదంశెట్టి శ్రీధర్ తెలిపారు. ఐదు వేర్వేరు ఎంపీటీసీ సెగ్మెంట్ల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. సుంకరమెట్ట, లోతేరు, గన్నెల, మాదల, చినలబుడు సెగ్మెంట్ల నుంచి ఒక్కొక్క నామినేషన్ అందినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు 5 ఎంపీటీసీ నామినేషన్లు


