హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు

HYD: పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద.మ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే 07424 రైలు 22న రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గం.లకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్‌ మధ్య 08517 రైలు ఈ నెల 22, 25 తేదీల్లో, సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య 08518 రైలు 23, 26 తేదీల్లో నడుస్తాయి.