కోనసీమ: మండపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కేశవరానికి చెందిన కూసు లింగ దొరాజీని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు గురువారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరు కావాలని తోట కోరారు.
ఆంధ్రప్రదేశ్
మండపేట వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కూసు లింగ దొరాజీ


