హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు

KRISHNA: పెదపారుపూడిలో జపమాల మాత మాసం సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జపమాల ప్రార్థనలు చేస్తూ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ బెర్నార్డ్ మాట్లాడుతూ జపమాల ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందవచ్చని తెలిపారు. మరియమాత మధ్యవర్తిత్వ ప్రార్థనతో ఏసుక్రీస్తు అనుగ్రహాలు లభిస్తాయని పేర్కొన్నారు.