NGKL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద అధికారులు నివాళులర్పించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల పేర్లను చదివారు.
తెలంగాణ
అమరుల త్యాగాలు మరువరానివి: ఎస్పీ


