RR: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని GHMC పూర్తి చేసింది. ఈ మార్గాలు అందుబాటులోకి రావడంతో కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ఊరట కలగనుంది. రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా కానుంది.
తెలంగాణ
ఐటీ కారిడార్‌కు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి!


