ఎన్టీఆర్ : ఇబ్రహీంపట్నం మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా కొటికలపూడి కి చెందిన వైసీపీ మండల అధ్యక్షుడు రెంటపల్లి నాగరాజును ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. గతంలో ఐదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన గ్రామాభివృద్ధికి కృషి చేశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మాజీ మంత్రి జోగి రమేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా రెంటపల్లి నాగరాజు


