హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాన్సువాడలో నైట్ క్రికెట్ టోర్నమెంట్

KMR: బాన్సువాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో నైట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  ఖాదుస్,ఆఫ్రోజ్ తెలిపారు. ప్రొ.జయశంకర్ మినీ స్టేడియంలో ఈనెల 24 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానుందని చెప్పారు.ఆసక్తిగల జట్లు 23వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలి సూచించారు. ఎంట్రీ ఫీజు రూ.800.